ఫొటో క్విజ్11-వేదాంతం శ్రీపతి శర్మ


ఈ కోట ఎక్కడిది?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “ఫొటో క్విజ్11-వేదాంతం శ్రీపతి శర్మ

    1. నేను ఎలాగూ చెబుతాను! ఏదో మీరడిగినట్లు నన్ను చెప్పమంటున్నారు!

      అయినను చెప్పెదను రహస్యము…ఇది బీదరులోని కోట!

      -వేదాంతం శ్రీపతి శర్మ

వ్యాఖ్యానించండి