‘ శ్రీముఖం’

నా పూర్తి పేరు వేదాంతం శ్రీపతి శర్మ, తెనాలి దగ్గర కుంచవరం మా స్వగ్రామం. ప్రస్తుతం హైదరాబాదు వాస్తవ్యుడను.

నేను తెలుగు, హిందీ భాషలలో కథలు, నాటికలు రచిస్తూ ఉంటాను. నేను ఎక్కువగా ఇష్ట పడేవి సున్నితమైన హాస్యం, ఆలోచింప చేసే కథ, కథనం…ఇలాంటివి.

వివిధ వార పత్రికలలో ప్రాచుర్యం పొందిన కథలు-మాతృభూమి, రహదారి, సుందరం జీవించాడు, స్థాణువు, ఆమడ దూరం, నీ నీడనే, సంపూర్ణం, గొడుగు, కాయిన్ ప్లీస్, (అ)దృశ్యం, కర్మణి సంచరరే, ప్రేమ పిచ్చిది, పెన్నిధి, కిటికీ, కథ, నీకు రెండు నాకు మూడు, బంగారు వాకిలి, గోడ మీద బొమ్మ,
తెరచి రాజు, ఒక బాంబు పేలింది, మనసు మూగది…

నాటికలు (తెలుగు)-పాత్ర, తానే మారెనా?, నిలువుటద్దం, అర్థ రాజ్యం, సత్యమప్రియం (అవార్డు పొందినది), సమాధి…

హిందీ నాటికలు- ఎక్ దిన్ బాజార్ మే (అవార్డు పొందినది), నిశాంధ్, ఖేల్, ఎక్ దిన్ గరీబ్ కే సాథ్, ఆయినా…

ఆకాశవాణి హైదరాబాదు(యువవాణి) నుండి దాదాపు ముప్పయి ఆంగ్ల కథలు కూడా ప్రసారమయినాయి.

ఆంధ్రభూమి మాసపత్రికలో ‘ జ్యోతిర్మయి ‘ అనే మినీ నవల కూడా వెలువడినది.

1993 నుంచి జ్యోతిష శాస్త్రం లో అభిరుచి పెరిగి పలువురికీ దైవానుగ్రహం చేత సలహాలను ఇస్తున్నాను…

అభిప్రాయములు (+add yours?)

  1. Ramachandrula Suryakumar
    జన 17, 2009 @ 17:10:45

    Sripathi Sarma garu,

    Abhivadamulu,
    Mee blog kontha chadivanu, mee alochana dhorani bagunnadi.
    EE mee blog lo inka manchi vishsyala gurinchi prasthavistharani asisthunnanu

    Itlu
    Suryakumar Ramachandrula

    జవాబు

  2. Suryakumar
    జన 23, 2009 @ 15:51:46

    Sarma garu,

    Dhanyavaadamulu !!

    Few days back, when I informed about loss of Golden ring of my wife, you immediately comforted us by saying that we would be able to trace it. We searched entire house number of times, at all the possible places, but in vain, but today morning we could find it among the washed clothes kept to be ironed !! I wonder how you could tell us well in advance, that we would able to find it ??

    Anyways, thanx a ton for the timely advice

    Best Regards,
    Suryakumar Ramachandrula

    జవాబు

  3. srikaaram
    జన 24, 2009 @ 08:37:45

    Dear Suryakumar garu,

    Nice to know that you got this back. Actually, a good Astrologer has the ‘ Prasna Lagnam’ at the back of his mind. This is reckoned from the time of the question on hand. I am reminded of the incident when one elderly gentleman from our group on a pilgrimage to sabarimala was missing. We made several announcements but in vain. I predicted that he can be located 18 Km South West from Pampa and in fact, he was located exactly there by the evening! There many such instances.
    The placement of the sevetn house from the ‘Prasna Lagnam’, the planets involved would go a long way in giving clues about missing items, people etc.
    The Moons’s position and the yogas involved clarify about the actual possibility of retrieval.
    I think this is enough for the moment!

    Regards.

    Sripati

    జవాబు

  4. RMsharma
    మార్చి 22, 2009 @ 10:37:38

    వేదాంతం శ్రీపతి శర్మ గారికి ,
    నమస్కారములు..
    నేను మీ బ్లాగ్ ను చూసాను చాల బాగున్నది.
    మీమ్ములని సంప్రదించుటకు మీ mail id ని ఇస్తారా?

    దన్యవాదములు
    సకలపూజలు టీం.

    జవాబు

  5. kanakaratnam gollamudi
    మే 01, 2009 @ 08:23:38

    sir, na gurinchi okasari jatakam chudagalaru.

    జవాబు

    • srikaaram
      మే 01, 2009 @ 09:37:01

      Pl send your details:
      Name, D.O.B, Time, Place to my email id:sripaiastro@yahoo.co.in with specific questions. Pl do not expect an immediate reply. My bag will be always full.
      Sripati

      జవాబు

  6. Rayaprolu Mallikarjuna Sharma
    జూన్ 02, 2009 @ 12:25:44

    గురుతుల్యులు, పితృ సమానులు శ్రీ శర్మ గారి నమస్కారములు.

    నా పేరు రాయప్రోలు మల్లికార్జునశర్మ. వ్రుత్తి అర్చకత్వం. మరియు జ్యోతిష్య విద్యార్ధిని. మీ బ్లాగ్ ను క్రమం తప్పకుండా చదువుతున్నాను . మీ ప్రయత్నం చాలా బాగుంది ధన్యవాదములు . అదే సమయములో నేనును కూడా ఒక వెబ్సైటు ను నిర్వహిస్తున్నాను. పూర్తి తెలుగులో మరియు ఉచితముగా….. . ప్రతివారం మీ వారఫలాను అనుసరిస్తుంటాను. మీకు మరింత సమయం కనుక దొరికినట్లయితే మా మీ చదువరులకోసం ప్రతి పదిహేను రోజులకొకసారి దినఫలితాలను అందించగోరుచున్నాము. అట్లాగే వారంలో శుభ కార్యక్రమ సమయాలు కూడా…..
    మా విన్నపాన్ని మన్నించగోరుచున్నాము. .

    ఇట్లు.,

    మీ.,
    రాయప్రోలు మల్లికార్జున శర్మ.

    జవాబు

  7. durgeswara
    ఆగ 01, 2009 @ 16:38:00

    ధార్మిక విషయాలలో మనవారికి సరయిన అవగాహన కల్పించటం,సంస్కృతి పట్ల అనురక్తిపెంచి ధార్మిక చైతన్యం కలిగించాలనే ధ్యేయంతో ఒక గ్రూప్ ను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగినది .మీలాంటివారి కలయికవలన ఈవేదిక మరింత పరిపుష్టమవుతుంది .కనుక మీరు కూడా రాగలరు . మీ మెయిల్ పంపితే మీకు ఆహ్వానం పంపుతాము

    జవాబు

  8. m.s.r.kumar
    సెప్టెం 07, 2009 @ 07:21:09

    dob:6-12-1984, time:1-26am, nakshtram:bharani
    which time i got a job i.e., govt/private please tell me answer

    జవాబు

  9. Madhava Vittal Doradla
    నవం 03, 2009 @ 16:16:59

    Respected Sir,

    Please provide me about good time start date. Below are my details

    Name : Madhava Vittal Doradla
    DOB : 08.10.1969
    Time : 03.00 A.M.
    Place : Gudivada

    జవాబు

  10. Jyothi
    నవం 12, 2009 @ 04:29:04

    DOB: 09/11/1971, Naksaktra : Pushyami;
    Please let me know when will I settle in my life without having any tensions in my life.

    Thank you
    Jyothi.

    జవాబు

  11. nallabothu.harish
    సెప్టెం 07, 2010 @ 05:13:04

    hiiiiiiiiii

    జవాబు

  12. nallabothu.harish
    సెప్టెం 07, 2010 @ 05:14:34

    hi this is harish

    జవాబు

  13. Padam.ramakrishna
    నవం 17, 2010 @ 15:25:25

    Name : Ramakrishna
    D.O.B : 31st july 1982 ( Time -6.30Am )

    Pls send my jatakam (future) to my emailID : ramakrishna4959@gmail.com

    జవాబు

  14. malakondaiah.kummara
    డిసెం 07, 2010 @ 02:44:15

    Dear Sir,

    Please let me know the my career.

    DOB: 10.05.2010

    And raasi ceppandi sir,

    adress

    Kanigiri,bhuthamvaripalli,chakirala post
    prakasam dist
    andhrapradesh

    జవాబు

  15. govind
    Feb 27, 2011 @ 02:58:53

    Sarma gaaru !

    Mee blog chala bagundi….Saakshi lo mee puranam quiz chala bagundi ! Mana Samskruti mariyu puranalu eee generation to antham avuthayani bhayapadutunte…………mee lanti vallu …memunnam antu aasalu rekettistunnaru………….well done sir…………..

    జవాబు

  16. P.Vijaya Bhaskara reddy
    ఏప్రి 08, 2011 @ 17:00:23

    Sreepati Sharma garu,
    Blog is very encouraging, giving very good relief.
    May God Bless You,

    Yours friend
    P.Vijaya Bhaskara Reddy/CRS/TPTY

    జవాబు

  17. ashok
    ఏప్రి 27, 2011 @ 09:23:14

    i am inspired by your website.
    thanking you guru.

    జవాబు

  18. bhavanarayana p v d
    ఆగ 26, 2011 @ 15:11:10

    Respected sripati sir,
    i am admired with your knowledge, services, patience… in one of your essays you had told about good works are related to good karma,,,,,hope you will continue to help the people who are poor in their good karma and make them happy….god will bless you always…….Bhavanarayana pvd

    జవాబు

  19. p v d bhavanarayana
    Feb 07, 2012 @ 17:29:20

    Respected sripatiji,

    please give some more time to blog, so we can get more knowledge…

    జవాబు

  20. MAHESH.
    మే 29, 2012 @ 09:25:00

    I am inspired for your website.
    thanking you bass.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.