నెమలి,నృత్యం-వేదాంతం శ్రీపతిశర్మ
29 డిసెం 2009 వ్యాఖ్యానించండి
in శ్రీగీతం
‘సప్తపది’ చిత్రం లోని ఈ పాట చాలా విషయాలలో ముందుంటుంది.వేటూరి గారి పదాలు మహదేవన్ గారి సంగీతంతో అల్లుకుని నెమలి కదలికల అందమైన అనుభూతిని అందిస్తాయి.జానకి గారు పాడినట్లు ఈ పాట మరొకరు పాడలేరేమోననిపిస్తుంది. విశ్వనాథ్ గారి ఈ చిత్రంలో ఇదొక మరువ లేని ప్రక్రియ!
ఇటీవలి అభిప్రాయములు