29.11.09-05.12.09 వరకు రాశిఫలాలు ద్వితీయభాగం

యఙ్ఞోపవీతం మనం ప్రస్తుతం అశ్వలాయన సూత్రాన్ని అనుసరించి ధరిస్తున్నాము. యఙ్ఞోపవీతానికి తొమ్మిది తంత్రులుంటాయన్న సంగతి మీకు తెలిసినదే. ఒక్కొక్క దానికి ఒక్కో అధిస్ఠాన దేవత అని చెప్పబడినది. 1. ప్రణవము 2. అగ్ని 3. భగుడు 4. సోముడు 5. పితృదేవతలు 6. ప్రజాపతి 7. అష్టవసువులు 8. ధర్మదేవత 9. విశ్వేదేవతలు ఈ విధంగా యఙ్ఞోపవీత ధారణం చేయటం వలన ఈ శరీరం సర్వదేవతానిలయమయి వైదిక యఙ్ఞ్య యాగాద్యనుష్ఠానానికి యోగ్యమవుతుంది.

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:


ఒక సరదా ప్రశ్న-వేదాంతం శ్రీపతిశర్మ

 

ఇది ఏమిటో చెప్పగలరా?

‘సత్యమప్రియం’-మరో క్లిప్పింగ్

29.11.09-05.12.09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

 

 

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:

Follow

Get every new post delivered to your Inbox.