ఈ ఫొటోకు వ్యాఖ్య పంపండి(29)-వేదాంతం శ్రీపతి శర్మ

అభిప్రాయములు (+add yours?)

  1. Subbarao
    ఏప్రి 29, 2009 @ 17:43:41

    ఇది మయసభ లోని మాయా నీటి కొలను కాదు కదా!!!

    జవాబు

  2. aswinisri
    ఏప్రి 30, 2009 @ 03:44:03

    భలే భలే! సుబ్బా రావ్ గారన్నట్లు ఇది మాయదారి మంచు ముత్యమేమో, మరీ మురిపిస్తోంది!

    జవాబు

  3. rayraj
    ఏప్రి 30, 2009 @ 06:29:14

    ప్రతి బిందువులో ప్రతిబింబం, ఐనా ఆ రూపం అస్పష్టం
    అలజడిలో కనిపించదు జలనిధిపై సైతం

    ( ఇప్పుడే ఓ డౌటొచ్చిదండి – అద్దం కనుక్కోనప్పుడు, మనుషులు తమ ప్రతిబింబాలు ఎలా చూసుకునుంటారు?)

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.