విలువైన సమాచారం-వేదాంతం శ్రీపతి శర్మ
31 మార్చి 2009 1 వ్యాఖ్య
in వార్తాలాపం
మిత్రులకు ఒక ఉపయోగకరమైన సమాచారం-
ఎవరికైనా అర్జంటుగా బ్లడ్ కావాలంటే ఈ క్రింది విధంగా టైప్ చేయండి.చేసి ఎస్. ఎం.ఎస్ చేయండి. వెంటనే డానర్ మీకు ఫోన్ చేస్తాడు.
“BLOOD <Needed Blood Group> and send SMS to 96000 97000″
మార్చి 31, 2009 @ 17:40:32
చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు.ధన్యవాదములు
ఫణిబాబు